అల్ట్రావయొలెట్ ఎఫ్77 ఫీచర్లు చూస్తే.. బ్లూ, ఆస్టరాయిడ్ గ్రే, టర్బో రెడ్, ఆఫ్టర్బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, సూపర్సోనిక్ సిల్వర్, స్టెల్లార్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఛార్జింగ్ పోర్ట్ క్యాప్ ఇప్పుడు అల్యూమినియంతో తయారైంది.