Google MoU With AP Govt : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్, ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్ సంస్థ అంగీకరించింది. గూగుల్ పెట్టుబడులపై లోకేశ్ ఎక్స్ లో వివరాలు తెలిపారు.