ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 11 Dec 202412:21 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Panchayat Elections: పంచాయితీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామన్న సంగారెడ్డి కలెక్టర్
- Panchayat Elections: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులతో కలెక్టర్ క్రాంతి సమావేశం నిర్వహించారు.