‘పి’ అక్షరం వారి కెరియర్ ఎలా ఉంటుంది?
ఈ అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే, మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారు. అలాగే మ్యూజిక్, సాహిత్యం, ఆర్ట్స్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. రాయడం, నటించడం, మ్యూజిక్ వంటి వాటిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రంగాల్లో కూడా వీరికి కలిసి వస్తుంది. వీరి కలలను నిజం చేసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు.