Gunde Ninda Gudi Gantalu Serial December 11 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో బాలు అన్న మాటలు తలుచుకుని బాధపడిన రవితో శ్రుతి ఎప్పటికీ ఆ ఇంటికి రాను అని తెగేసి చెబుతుంది. ఇద్దరు దాని గురించి వాదించుకుంటారు. మరోవైపు బాలును వెనుకనుంచి తొక్కుతుంది. అది ప్రభావతి చూస్తుంది.
Home Entertainment Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలును తొక్కిన మీనా- మారిపోయిన రవి- శ్రుతిపై...