Motivational Quotes From Lucky Bhaskar Dialogues: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి భార్యాభర్తలుగా నటించిన సినిమా లక్కీ భాస్కర్. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది.
Home Entertainment Lucky Bhaskar Qoutes: జీవితపాఠాలు నేర్పే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్.. మోటివేషన్ ఇచ్చే...