Mohammed Siraj and Travis Head saga: సిరాజ్, ట్రావిస్ హెడ్ మ్యాచ్‌లో గొడవపడ్డారు. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మళ్లీ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. అయితే.. ఇలా ఫ్రెండ్‌షిప్ వద్దని.. గొడవలతో సిరీస్‌లో వేడి మరింత పెంచాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ థామ్సన్ సూచిస్తున్నారు. ఎందుకంటే?