TDP Rajya Sabha Candidates 2024 : తెలుగుదేశం పార్టీలో రాజ్య‌స‌భ అభ్యర్థుల ఖరారు చర్చనీయాంశంగా మారింది.  ఓ సీటును బీదా మస్తాన్ రావుకు దక్కినప్పటికీ… మరో సీటును సానా స‌తీష్‌కు ఇచ్చారు. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన సానా సతీష్ కు ఎలా టికెట్ దక్కిందనే దానిపై పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here