తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 11 Dec 202412:33 AM IST
తెలంగాణ News Live: Karimnagar Crime: అంతరాష్ట్ర గజ దొంగను అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు… బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
- Karimnagar Crime: కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు… తాళాలు వెసి ఉన్న ఇంటితో పాటు ఆలయంలో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు నిఘా పెట్టగా అంతరాష్ట్ర గజదొంగ పట్టుబడ్డాడు. 20కిపైగా కేసుల్లో నిందితుడని పోలీసులు తేల్చారు.