2025 సంవత్సరంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశి వారికి ఏ రంగు అదృష్టాన్ని, విజయాన్ని తెస్తుందో తెలుస్తుంది. జ్యోతీష్య శాస్త్రంలో ప్రతి రాశి వారికి లక్కీ కలర్ ఉంటుందని నమ్ముతారు. ఈ రంగులు ఆ రాశి జాతకులకు పాజిటివ్ ఎనర్జీ, శ్రేయస్సును తెస్తాయని చెబుతారు. జ్యోతిష అంచనాల ప్రకారం 2025 సంవత్సరంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యారాశి వారికి ఏ రంగు అదృష్టాన్ని, విజయాన్ని తీసుకురాబోతుందో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here