తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 13 Dec 202412:30 AM IST
తెలంగాణ News Live: Jagityala Death: హెడ్ కానిస్టేబుల్ భర్త సజీవ దహనం… జగిత్యాల జిల్లాలో దారుణం
- Jagityala Death: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఇంట్లో నిద్రపోయిన వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కాలి బూడిదైన వ్యక్తి మహిళ హెడ్ కానిస్టేబుల్ భర్త కావడం సంచలనం గా మారింది.