Cars price hike: కొత్త సంవత్సరంలో కారు కొనాలనుకునే కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. జనవరి 1 నుంచి పలు కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరినుంచి తమ లైనప్ లోని కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ మొదలైన కార్ల కంపెనీలు ప్రకటించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here