Action Drama OTT: హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన తెలుగు మూవీ రజాకార్ థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రజాకార్ మూవీలో అనసూయ, బాబీ సింహా, వేదిక, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు.
Home Entertainment Action Drama OTT: పది నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ రజాకర్ మూవీ – స్ట్రీమింగ్...