Allu Arjun Arrest:సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప 2 ప్రీమియ‌ర్ రోజు జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఓ అభిమాని మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు శుక్ర‌వారం ప్ర‌చారం జ‌రిగింది. ఈ పుకార్ల‌పై బ‌న్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ నిమిత్త‌మే అల్లు అర్జున్ చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజం లేద‌ని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here