Blinkit Bistro: క్విక్ కామర్స్ రంగంలో 10 నిమిషాల్లోపే ఫుడ్ డెలివరీ చేసేందుకు జెప్టో లాంచ్ చేసిన కేఫే, స్విగ్గీ లాంచ్ చేసిన బోల్ట్ యాప్ లకు పోటీగా బ్లింకిట్ కొత్త యాప్ బిస్ట్రోను విడుదల చేసింది. బిస్ట్రో లాంచ్ తో క్విక్ ఫుడ్ డెలివరీ రంగంలో మరింత పోటీ నెలకొన్నది.