సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రం 4 గంటలకు విచారణ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here