World Best Dishes: ఎంతో ఫేమస్ అయిన హైదరాబాదీ బిర్యానీకి మరో గుర్తింపు దక్కింది. ప్రపంచ బెస్ట్ వంటకాల లిస్టులో టాప్-50లో నిలిచింది. మొత్తంగా టాప్-100లో ఇండియా నుంచి నాలుగు డిషెస్‍కు చోటు దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here