వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను సీబీఐ, ఈడీ… సుప్రీంకోర్టుకు అంద‌జేశాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత.. తీర్పు ఇవ్వనుంది. అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై తదుపరి విచారణను జ‌న‌వ‌రి 10కి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here