మీ జేబులో ఉండే పర్సు రంగు మీ అదృష్టాన్ని, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును మీ వ్యాలెట్ ను ఫ్యాషకు తగ్గట్టుగా కాకుండా మీ రాశికి తగ్గట్టుగా ఎంచుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.