తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 14 Dec 202412:46 AM IST
తెలంగాణ News Live: TG Residential Schools : సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ ఫోకస్..! రంగంలోకి సీఎం రేవంత్, ఆకస్మిక తనిఖీలు
- సంక్షేమ వసతిగృహాల పరిస్థితులను చక్కదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు నేడు వసతి గృహాలను సందర్శించనున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు.