దానికి “బిగ్ బాస్‌కు వచ్చిన 5 డేస్ కూడా అంతగా యాక్టివ్‌గా లేకుండే” అని ఇన్‌డైరెక్ట్‌గా సోనియా ఆకులను లాగుతూ పంచ్ వేశాడు అవినాష్. దాంతో అవినాష్ భుజంపై చేయి వేసి నొక్కాడు నిఖిల్. దానికి అంతా నవ్వేశారు. “నేను ఎప్పుడు వేరేవాళ్ల టూత్ బ్రష్ వాడలేదు” అని యాంకర్ సుమ అడిగింది. దాంతో ప్రేరణ తప్పా గౌతమ్, నిఖిల్, అవినాష్, నబీల్ నలుగురు డ్రింక్ తాగడానికి వెళ్లారు.
Home Entertainment Anchor Suma: 4 రోజులు స్నానం చేయని ప్రేరణ, గర్ల్‌ఫ్రెండ్ బ్రష్ వాడిన గౌతమ్.. బిగ్...