Eluru Crime : ఏలూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా కన్నాలు వేస్తున్నారు. పగలు పక్కాగా రెక్కీ నిర్వహించి.. రాత్రిపూట సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భద్రంగా దాచుకున్నా.. దోచుకెళ్తున్నారని వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here