Full Moon Day Rituals: హిందూ ఆచారాల్లో అమావాస్య, పౌర్ణమి తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా  పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే చాలా మంచిదని నమ్ముతారు.  సంవత్సరం చివర్లో వస్తున్న పౌర్ణమి కనుక వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఈ రోజున ఐదు ఆచారాలను పాటిస్తే మీ జీవితంలో కొత్త వెలుగులు చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here