Guntur Medical Jobs : గుంటూరు జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు పాలియేటివ్ కేర్‌ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 19, డైక్‌ పోస్టుల‌కు డిసెంబ‌ర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here