Leopard attack : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులులు భయపెడుతున్నాయి. ఇటీవల పులిదాడిలో ఓ మహిళ మృతిచెందింది. తాజాగా చిరుతపులి మరో మహిళపై దాడిచేసి గాయపర్చింది. ఈ ఘటన బజార్‌హత్నూర్ మండలం దేద్రా గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. ఈ ఘటనపై మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here