Lord Shiva, Hanuman temple: ఉత్తర్ ప్రదేశ్ లో ఆక్రమణకు గురైన ఆలయాన్ని సంభాల్ యంత్రాంగం, పోలీసులు గుర్తించారు. ఈ ఆలయంలో శివుడు, హనుమంతుడి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై ఉక్కుపాదం మోపడం లక్ష్యంగా ప్రారంభించిన ఈ డ్రైవ్ లో ఈ ఆలయం బయటపడింది. నఖాసా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు దాడులు చేసిన సమయంలో ఈ ఆలయాన్ని గుర్తించారు.
Home International Lord Shiva, Hanuman temple: సంభాల్ లో 46 ఏళ్ల తరువాత బయటపడిన శివుడు, హనుమంతుడి...