Ram Charan About Sai Durga Tej In SYG Carnage Event: రామ్ చరణ్ ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ సంబరాల ఏటిగట్టు (ఎస్‌వైజీ-SYG) టైటిల్ కార్నేజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.