Sana Satish : ఇప్పుడు రాష్ట్రంలోని ఎక్కడ చూసినా సానా సతీష్ పేరే వినబడుతోంది. టీడీపీలోనూ, రాష్ట్రంలోనూ ఈయనెవరనే చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. కీలకమైన రాజ్యసభకు టీడీపీ ఈయనను పంపడమే అందుకు కారణం. ఆయన గురించి ఆసక్తికరమైన 10 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Home Andhra Pradesh Sana Satish : ఎవరీ సానా సతీష్.. ఆయన్ను టీడీపీ రాజ్యసభకు ఎందుకు పంపింది.. ముఖ్యమైన...