SS Rajamouli Dances With Wife Rama: సినిమాలతో బిజీగా ఉండే రాజమౌళి.. తన భార్యతో కలిసి మాస్ మహారాజా పాటకి డ్యాన్స్‌ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన అన్న కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ పెళ్లి వేడుకలో రాజమౌళి వేసిన స్టెప్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here