Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ రెయిల్ అలర్ట్ ఇచ్చింది. ఈ రెండు రోజులు పొడి వాతవరణం ఉంటుందని… ఆ తర్వాత తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..