ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 15 Dec 202412:35 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather News : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం – ఏపీకి భారీ వర్ష సూచన..!
- AP Telangana Weather Updates : నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. మరోవైపు తెలంగాణలో కూడా డిసెంబర్ 17వ తేదీ నుంచి వానలు పడనున్నాయి.