టైమ్ కావాలి….
డబ్బులు చెల్లించడానికి టైమ్ కావాలని బ్యాంకు వాళ్లను రాజ్ బతిమిలాడుతాడు. దాంతో పది రోజులు టైమ్ ఇస్తారు బ్యాంక్ ఆఫీసర్స్… వంద కోట్లు తానే చెల్లిస్తానని బ్యాంకు వాళ్ల చెప్పిన పేపర్స్‌పై రాజ్ సంతకం చేస్తాడు. తాతయ్య ఇచ్చిన మాట పోకూడదని, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదని రాజ్ అనుకుంటాడు.