కీర్తి సురేశ్ షేర్ చేసిన ఫొటోల్లో ఆంటోనీ కారులో పెళ్లికి రావడం, కీర్తి తన తండ్రితో కలిసి నడుచుకుంటూ వేదిక వద్దకి రావడం, వధూవరులు ఉంగరాలు మార్చుకోవడం, అలానే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తూ వధూవరులు పెళ్లిని సెలబ్రేట్ చేసుకుంటున్నవి కూడా ఉన్నాయి. అలానే తమ పెంపుడు శునకంతో కలిసి కూడా ఈ వధూవరులు ఫొటోలు తీసుకున్నారు.
Home Entertainment Keerthy Suresh Wedding Pics: ఆంటోనీ తాటిల్తో రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసిన కీర్తి సురేశ్.....