Mohammed Siraj Bail Switch: మహ్మద్ సిరాజ్ గొడవ పడటానికి వస్తున్నాడని భావించిన లబుషేన్ ప్రిపేర్ అయ్యాడు. కానీ.. సైలెంట్‌గా వచ్చిన సిరాజ్ బెయిల్స్‌ను అటు ఇటు మార్చి వెళ్లిపోయాడు. ఇక్కడే లబుషేన్ అతని బుట్టలో పడ్డాడు. ఎలా అంటే? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here