SCR Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు మరో అప్డేట్ – ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 15 Dec 202401:19 AM IST

తెలంగాణ News Live: SCR Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు మరో అప్డేట్ – ఏపీ, తెలంగాణ నుంచి శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు

  • South Central Railway Sabarimala Trains : శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేర్వేరు స్టేషన్ల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here