మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, పార్టీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణపై.. మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేష్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కొలుసు పార్థసారధిని లోకేష్ ఆదేశించారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్రా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Home Andhra Pradesh ఒకే వేదికపై జోగి రమేష్, కొలుసు పార్థసారధి.. నారా లోకేష్ సీరియస్.. ఏం జరిగింది?-nara lokesh...