Minister Narayana: అమ‌రావ‌తిలోని ఆర్ – 5 జోన్ లో ప‌ట్టాలు పొందిన వారికి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థ‌లాలు కేటాయించనున్నట్టు మంత్రి నారాయ‌ణ‌ స్పష్టత ఇచ్చారు.గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని నాశ‌నం చేయాల‌నే ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించింద‌ని త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here