అతి చిన్న వయస్సులోనే ప్రపంచ చెస్​ ఛాంపియన్​గా నిలిచి చరిత్ర సృష్టించాడు గుకేశ్​. చైనాకు చెందిన డింగ్​ లైరెన్​ని ఓడించి, 18ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. గుకేశ్​ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఈ చెస్​ ప్లేయర్​పై యావత్​ భారత దేశం ప్రశంసల వర్షం కురిపించింది. అయితే, కొందరు మాత్రం గుకేశ్​ ప్రైజ్​మనీపై పడే ‘ట్యాక్స్​’ విషయాన్ని లేవనెత్తారు! ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తన ప్రైజ్​మనీ, టోర్నీలో సంపాదించిన డబ్బుపై గుకేశ్​ కట్టాల్సిన ట్యాక్స్​ అమౌంట్​ని చూసి నెటిజన్లు షాక్​ అవుతున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ.. గుకేశ్​ ఎంత ట్యాక్స్​ కట్టాలంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here