ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించిన మాండేటరీ సేవింగ్​ స్కీమ్​. ఈ పథకం ప్రధానంగా రిటైర్మెంట్ ఫండ్​గా పనిచేస్తున్నప్పటికీ, కొత్త ఇంటిని కొనడం వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం కూడా డబ్బులను ముందుగానే విత్​డ్రా చేసుకునేందుకు అనుమతిస్తుంది. ప్రాపర్టీ కొనుగోలు కోసం ఆన్​లైన్​లో మీ పీఎఫ్​ని ఎలా విత్​డ్రా చేసుకోవాలో దశలవారీ గైడ్ ఇక్కడ ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here