Kurnool Crime: క‌ర్నూలు జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ల్లికి తెలియ‌కుండానే మైన‌ర్‌ను ఒక యువ‌కుడు పెళ్లాడాడు. తాను కర్ణాట‌క‌లో ఉద్యోగం చేస్తున్నానంటూ బాలిక మేన‌మామ‌కు నిందితుడు మాయ‌మాట‌లు చెప్పాడు. దీంతో క‌ర్ణాట‌క తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here