Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూ రచ్చ రచ్చ అయ్యింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. కోర్టు వరకు వెళ్లింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరింది. తాజాగా.. రాజకీయాల వరకు వచ్చింది. అవును.. మంచు ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Home Andhra Pradesh Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!