Maoist : మావోయిస్టులు నిత్యం అడవుల్లో ఉంటారు. పీడిత ప్రజల పక్షాన పోరాడతామని చెబుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో మావోయిస్టులు బలహీనపడ్డారు. ఈ క్రమంలో ఓ ఆంశం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు పిల్లలు పుట్టకుండా ముందే ఆపరేషన్ చేయించుకుంటారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here