ఇప్పుడు సుమారు ఆరు వారాల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ వస్తోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
Home Entertainment OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్