అమరావతిపై కీలక వ్యాఖ్యలు
అమరావతిలో వరదలతో ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరదలతో ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుందనేది ప్రచారం మాత్రమేనన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోలేదన్నారు. హైదరాబాద్, బెంగళూరుకు పెట్టుబడిదారులు వస్తున్నారన్నారు.