తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 16 Dec 202412:44 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood Releases: ఈ వారం థియేటర్లలో డబ్బింగ్ సినిమాలదే హవా – కన్నడ, తమిళ హీరోలతో అల్లరి నరేష్ పోటీ
-
Tollywood Releases This Week: ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రెయిట్ సినిమాల కంటే డబ్బింగ్ మూవీస్ ఎక్కువగా రాబోతున్నాయి. ఈ శుక్రవారం థియేటర్లలో అల్లరి నరేష్ బచ్చలమల్లితో పాటు ఉపేంద్ర యూఐ, హాలీవుడ్ మూవీ ముఫాసా రిలీజ్ కాబోతున్నాయి.