Khammam Medical College Recruitment 2024: ఫ్యాక్టలీ పోస్టుల భర్తీకి ఖమ్మం ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులకు డిసెంబర్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here