తొలి రోజు హాజరు

గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా…74.96% మంది హాల్ టికెట్లు డౌన్ చేసుకున్నారు. వీరిలో తొలి రోజు పేపర్-1 పరీక్షకు 2,57,981 అంటే 46.75%, పేపర్-2కు 2,55,490 మంది అంటే 46.30% హాజరయ్యారు. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here