Daaku Maharaaj Actress Pragya Jaiswal: నందమూరి బాలకృష్ణతో ఇప్పటికే ఒక సినిమా చేసిన ప్రగ్యా జైశ్వాల్.. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు చేస్తోంది. ఇందులో ఒకటి అఖండ 2కి సీక్వెల్కాగా.. మరొకటి డాకు మహారాజ్. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుండటంతో ప్రగ్యా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది.