కుంచనపల్లిలో రూ.4కోట్ల విలువైన విల్లాతో పాటు జగన్ ఇంటి సమీపంలో రూ.3కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ తోపాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసాయి, సుభాష్, తన భార్య శాంతి కలిసి కొట్టేసిన రూ.1500 కోట్ల భూములపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విజయసాయి కుట్రతో కోల్ కతా బదిలీ అయిన తనను తిరిగి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ చేయించాలని మదన్ మోహన్ వివరించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ మదన్మోహన్కు హామీ ఇచ్చారు.
Home Andhra Pradesh సాయిరెడ్డిపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్మోహన్ డిమాండ్, మంత్రి నారా లోకేష్‌కు వినతి-ac...