డబ్బుల అవసరం ఎప్పుడు, ఏ విధంగా, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఇందుకే ఎమర్జెన్సీ ఫండ్‌ని మెయిన్టైన్ చేసుకోవాలి. కొన్నిసార్లు, ఎమర్జెన్సీ ఫండ్స్‌లోని నిధులు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. కానీ మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని చాలా తక్కువ మందికే తెలుసు! అదే పేడే (Payday) లోన్. అసలేంటి ఈ పేడే లోన్? పర్సనల్ లోన్‌కి దీనికి మధ్య వ్యత్యాసం ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..